నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
Prabhakar
Ealuru Incharge
◉
21 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: నేడు,రేపు కోస్తాంధ్రలో విస్తారంగా,కొన్నిచోట్ల చెదురుమదురు నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని,శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం,విశాఖ,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు,పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని "విపత్తుల నిర్వహణ సంస్థ" ఎం.డి. ప్రఖర్ జైన్ తెలిపారు.