వాతావరణం

నేడు సంపూర్ణ సూర్య గ్రహణం

Reporter
Prabhakar Ealuru Incharge
3 months ago
◉ 15 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఈ ఏడాదిలో సంభవించే అత్యంత అరుదైన తొలి సంపూర్ణ సూర్యగ్రహణం నేడు ఏర్పడనుంది. ఈ ఖగోళ అద్భుతం ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో కనిపించనుంది. అయితే భారత కాలమానం ప్రకారం రాత్రిపూట ఉండటంతో మనదేశంలో ఇది కనిపించదు. సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3.30 గంటల వరకు కనిపించే ఈ గ్రహణంలో స్పెయిన్, ఐస్‌లాండ్ దేశాల్లో మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణం ప్రత్యక్షమవుతుంది. మిగిలిన 53 దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణంగా దర్శనమివ్వనుంది.

కుక్కునూరులో B,C బ్లాకులు  జలమయం
కుక్కునూరులో B,C బ్లాకులు  జలమయం
కుక్కునూరులో B,C బ్లాకులు  జలమయం
నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..!
మేడిగడ్డ బ్యారేజీకి 1,54,700 క్యూసెక్కుల వరద