వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం
Prabhakar
Ealuru Incharge
◉
31 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో కదులుతున్న తీవ్రవాయుగుండం గోపాల్‌పూర్‌కు 150 కి.మీ, కళింగపట్నానికి 100 కి.మీ, ఒడిశాలోని పూరీకి 220 కి.మీ,విశాఖపట్నానికి 180 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.నేడు , రేపు భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ పరిశోధన నిపుణులు చెబుతున్నారు.