రేషన్ అక్రమాలపై క్రిమినల్ కేసులు: జేసీ
Prabhakar
Ealuru Incharge
◉
15 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: జిల్లాలో ఆహారభద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని జేసీ అభిషేక్ గౌడ అధికారులను ఆదే శించారు. రేషన్ పంపిణీ, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీలు, వసతి గృహాల్లో ఆహార నాణ్యతను నిరంతరం పరిశీలించాలని,రేషన్ అక్రమరవాణాకు పాల్పడితే 6ఏతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.అధికారులు తనిఖీలను చేసి అక్రమాలను అరికట్టాలని జేసీ ఆదేశించారు.