న్యాయవాదికి "జై భీమ్"లు
Prabhakar
Ealuru Incharge
◉
12 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: హమారా ప్రసాద్ అరెస్టు విషయంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి న్యాయవాది కసర్ల మధుసూదన్ కి కుక్కునూరు మండల సమతా సైనిక్ దళ్ ప్రత్యేకంగా జై భీమ్ లు తెలిపింది.ఎస్.ఎస్.డి.మండల అధ్యక్షులు నాచుపల్లి నాగరాజు,మండల ఇంఛార్జి గంజి వెంకట్రావు మాట్లాడుతూ హమారా ప్రసాద్ పై ఉపా చట్టం అమలయ్యే విధంగా తమ వంతు కృషి చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని న్యాయవాదిని కోరారు.