ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
Prabhakar
Ealuru Incharge
◉
17 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: బీజేపీ ధార్మికశాఖ జిల్లా కో కన్వీనర్ వాడపల్లి లక్ష్మణాచార్యులు గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ 76వ జన్మదిన వేడుకలను కుక్కునూరు మండలంలోని నెమలిపేట గ్రామంలోని వినాయకుడి విగ్రహం వద్ద ఆ గ్రామగిరిజనులతో ఘనంగా పూజలు చేయించారు.గుజరాత్ ముఖ్యమంత్రిగా భారత ప్రధానిగా 30ఏళ్లకుపైగా ప్రజాసేవచేసిన ఏకైకవ్యక్తి మోడీ అని,ఆదివాసీమహిళను రాష్ట్రపతిగా చేసిన ఘనతను దక్కించుకున్న మోడీ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరారు.