ఆళ్ల నాని మృతి పట్ల ఏలూరు ఎంపీ దిగ్భ్రాంతి
Prabhakar
Ealuru Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి,ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) ఆకస్మిక మృతి పట్ల ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆళ్ల నాని మృతి ఏలూరు ప్రజలకు తీరని లోటని,నాని కుటుంబ సభ్యులకు ధైర్యం,మనోబలం కలగాలని ఆకాంక్షించారు.నాని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు ఎంపీ తెలిపారు.