స్థానిక వార్తలు

విఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం జయప్రదం చేయండి.

Reporter
Prabhakar Ealuru Incharge
2 months ago
◉ 16 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏపీ రెవెన్యూశాఖలో పనిచేస్తున్న సుమారు 20వేల మంది గ్రామరెవిన్యూ సహాయకులు తహాశీల్దార్ కార్యాలయాలందు ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్నారు.తొమ్మిదేళ్లుగా కేవలం రూ.10, 500ల జీతంతో దుర్భరజీవితాలను గడుపు తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దుర్మార్గమని,వెంటనే సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని ఏపీ వీఆర్ఏ వెల్ఫేర్ అండ్ సర్వీస్ అసోసియేషన్ వేలేరుపాడు మండల నాయకులు పిట్ట రమేష్, రాంబాబు,రాజు డిమాండ్ చేశారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం