స్థానిక వార్తలు

మద్దులపల్లిలో జోరుగా గుడుంబా అమ్మకాలు

Reporter
Puthala Naveen Mandal Reporter
2 months ago
◉ 35 Views
News Image

గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో గుడుంబా విక్రయాలను తక్షణమే అరికట్టాలని మరియు విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో గుడుంబాపై పూర్తి నిషేధం ఉన్నప్పటికీ, అధికారులు దీనిని పూర్తిగా నిర్మూలించడంలో విఫలమయ్యారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం