డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకల్లో జూనియర్ పవన్ కళ్యాణ్
Prabhakar
Ealuru Incharge
◉
18 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా,కుక్కునూరు మెయిన్ సెంటర్ లో జరిగిన జనసేనాని, డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలకు జూనియర్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.జనసేన ఉపాధ్యక్షులు మంత్రి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి,టపాసులు పేల్చి సంబరాలు చేయడంతోపాటు స్వీట్స్ పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినం రోజునే ఆవుల సాత్విక పుట్టినరోజు కావడంతో ఆ చిన్నారితో కేక్ కట్ చేయించారు.ముఖ్య అతిధి జూనియర్ పవన్ కళ్యాణ్ డిజె పాటలకు నృత్యం చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.