మహానేతకు వైసీపీ ఘన నివాళులు
Prabhakar
Ealuru Incharge
◉
15 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా,కుక్కునూరులో దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకల సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులు,పేదలకోసం వైఎస్ఆర్ చేసిన సేవలు,ఆరోగ్యశ్రీ,ఫీజు రీయింబర్స్మెంట్,104,108, జలయజ్ఞం వంటి పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని,ఆయన ఆశయాల సాధన కోసం అందరూ కృషిచేయాలని పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర రాజేష్ పిలుపునిచ్చారు.