పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జయప్రదం చేయండి.
Prabhakar
Ealuru Incharge
◉
24 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11 గం.లకు తెలంగాణ రాష్ట్రంలోనూ, ఆంధ్రాలోని 175 నియోజకవర్గాలతోపాటు కుక్కునూరులో జరిగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జయప్రదంచేయాలని, ఆ రోజు వేడుకల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు,జనసైనికులు,వీరమహిళలు పాల్గొని జయప్రదం చేయాలని జనసేన కుక్కునూరుమండల అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్,ఉపాధ్యక్షులు మోదంపురపు వెంకన్నబాబు పిలుపునిచ్చారు.పిఠాపురంలో యువజన విభాగం లోగో,గీతం ఆవిష్కరణను రాష్ట్ర పౌరసరఫరాలమంత్రి నాదెండ్ల మనోహర్ ఘనంగా విడుదలచేస్తారని తెలిపారు.