ఎస్ ఐ ఆర్ సర్వే ఓటర్ ఐడి తొలగింపు
Menchu Bhojanna
Adilabad Incharge
◉
17 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: ఎస్ ఐ ఆర్ సర్వే ఓటర్ ఐడి తొలగించిన జాబితాల వివరాలను గ్రామసభలు 958 ఓటర్లు తొలగింపు మరికొందరికి నోటీస్ఫామ్ ఇవ్వడం జరిగినది అదేవిధంగా పూర్తి పేరు మరియు సర్ నేమ్ తప్పు ఉన్న వారి వారికి నోటీస్ ఇవ్వడం జరిగినది యధా విధంగా ఏదైనా 16 సంబంధించిన ఐడి ప్రూఫ్ పెట్టి సరిచూసుకొని మళ్లీ ఎస్ ఐ ఆర్ ఫారం సరి చేసుకుని ఏఎన్ఎస్ చిల్ల సునీత అంగన్వాడి టీచర్స్ ఇవ్వగలరు మరియు గ్రామపంచాయతీ సెక్రటరీ పాండురంగ సింగ్ గ్రామ సర్పంచ్ దేవర సత్యవ్వ రాములు ఉపసర్పంచ్ అబ్బాయి గజ్జరం వార్డ్ మెంబర్ సభ్యులు గ్రామ యువకులు