పల్సీ మరియు కుబీర్ మధ్య లోని రోడ్డుపై గుంతలు
Menchu Bhojanna
Adilabad Incharge
◉
35 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: పల్సీ మరియు కుబీర్ మధ్య లోని మార్గంలోని రోడ్డుపైన రోడ్ డ్యామ్ అయినప్పటికీ దీనిని గమనిస్తూ వెళ్లిపోవడం జరుగుతుంది కానీ ఏ రాజకీయ నాయకులు కానీ కాంటాక్ట్ గాని దీనిపై శ్రద్ధ చూపడం లేదు ప్రజలు రాత్రివేళలో కనిపియ్యకపోవడంతో గుంతలో పడి యాక్సిడెంట్ ప్రమాదాలు కావచ్చు కాబట్టి దీని తొందరగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి రోడ్ కాంట్రాక్టర్లకు చెప్పుతే బాగుంటుందని గ్రామ ప్రజలు తెలపడం జరిగింది