ఉపరాష్ట్రపతి ముసునూరు పర్యటనను విజయవంతం చేయాలి
Prabhakar
Ealuru Incharge
◉
18 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: భారత ఉపరాష్ట్రపతి ఈనెల 24వ తేదీన ముసునూరులోని గౌర్మెటు పాప్‌కార్నికా సంస్థను ప్రారంభించి,రైతులను సన్మానిస్తారు.ఉపరాష్ట్రపతితోపాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,రాష్ట్ర గవర్నరు ఎస్.అబ్దుల్ నజీర్ లతో కలిసి రానున్న దృష్ట్యా ఏర్పాట్లను రాష్ట్రగృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి,ఐజిపి జి.వి.జి అశోక్ కుమార్,జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి,జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్,జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, కేంద్ర,రాష్ట్ర భద్రతా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.