దమ్ముంటే సిబిఐ విచారణ చేయించండి
Prabhakar
Ealuru Incharge
◉
22 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుకునూరు మండలంలోని లచ్చిగూడెం భూసేకరణలో జరిగిన అవినీతిపై తెల్లం బాలరాజు,అప్పటి పీఓ సూర్యనారాయణ రూ.2కోట్ల అవినీతికి పాల్పడ్డారని వేలేరుపాడు టిడిపి మండల అధ్యక్షులు ఆధారాలులేని ఆరోపణలు చేయడం సరికాదని, దమ్ముంటే సిబిఐ విచారణ చేపట్టాలని పోలవరం నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ మల్లెల చంటినాయుడు డిమాండ్ చేశారు.4సార్లు ఎమ్మెల్యేగా మచ్చలేని నాయకుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని చంటినాయుడు సూచించారు.