ఇవిగో వైసీపీ నాయకుల అవినీతికి ఆధారాలు
Prabhakar
Ealuru Incharge
◉
33 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు,మీరు మీ వైసిపి నాయకులు,మీ పేపర్ విలేఖరి,పోలవరం ప్రాజెక్టు పేరుమీదుగా చేసిన అవినీతి చిట్టా ఇవిగో అని వేలేరుపాడు మండల అధ్యక్షులు అమరవరపు అశోక్ విలేకరుల సమావేశంలో ఆధారాలను చూపించారు.నిర్వాసితులకు 2005-06లో వైఎస్సార్ భూసేకరణ పరిహారం ఎకరానికి రూ.1.40లక్షలు ఇవ్వగా,2017లో చంద్రబాబు నాయుడు పదిరెట్లు పెంచి, ఎకరానికి రూ.10.50లక్షలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి ఉందని తెలిపారు.