రాజకీయాలు

కూటమి ప్రభుత్వం మాకు సువర్ణ అవకాశం ఇచ్చింది

Reporter
Prabhakar Ealuru Incharge
2 months ago
◉ 12 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: 41.15 కాంటూరు పరిధిలో ముంపులో ఉన్న మాకు ప్రభుత్వం ఆర్&ఆర్ ప్యాకేజీ ఇచ్చారు.ఇక్కడినుంచి చల్లవారిగూడెం ఆర్ అండ్ ఆర్ కాలనీలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, మిగులుభూములను వదిలి వెళ్లలేకపోతున్నపుడు కూటమి ప్రభుత్వం భూమికి భూమి కింద మాకు సువర్ణ అవకాశాన్ని ఇచ్చిందని, పీసా గ్రామసభల తీర్మానాలతోనే నోటిఫికేషన్ వచ్చిందని, కావాలని కొంతమంది గిరిజనులు మా భూములు లాక్కోవాలని చూస్తున్నారని గిరిజనేతర రైతులు అన్నారు.కుప్పం కుమార్ స్వామి, కంప్యూటర్ల గాంధీ, మునిగల శ్రీను, మాటూరి సాంబశివరావు,నరేష్ పొనుగుపాటి కుమారస్వామి పాల్గొన్నారు.

సర్పంచ్ అభ్యర్థిగా"నాగన్న"నామినేషన్ దాఖలు
టిడిపిలోకి యువకులు చేరిక
రైతు గర్జన సభలో
విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఐసా ధ్యేయం: బుర్ర స్వాతి
గెలిపించిన రుణం తీర్చుకుంటాను
కుక్కునూరు-1 ఎంపీటీసీ కి ఘన సన్మానం
కుక్కునూరు-1 ఎంపీటీసీకి ఘనసన్మానం
అమవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
టిడిపి విజయోత్సవ ర్యాలీ