స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై హర్షం
Prabhakar
Ealuru Incharge
◉
18 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని ఏపీ ప్రభుత్వం క్యాబినెట్లో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంపట్ల టిడిపి కుక్కునూరు మాజీ ఉపసర్పంచ్ పిచ్చుక రాజు,బిసి నాయకులు కరేటి అప్పారావు హర్షం వ్యక్తంచేశారు.బీసీల సంక్షేమం, అభివృద్ధి, ప్రాతినిధ్యం,అభ్యున్నతికి నిరంతరం కృషిచేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదాలు తెలిపారు.