పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను మంజూరు వినతి పత్రం
Menchu Bhojanna
Adilabad Incharge
◉
27 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: గాయత్రి న్యూస్ అదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మేంచు భోజన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే మంజూరైన రోడ్ల పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని వినతి బాసరలో బంజారా సంఘానికి ఒక ఎకరం స్థలం ఇవ్వాలని విన్నపం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను మంగళవారం *ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్* కలిసి పలు సమస్యలను విన్నవించారు. హమ్ పథకంలో మంజూరైన రోడ్ల పనులు త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని విన్నవించారు. నియోజకవర్గంలో ని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయని, గత ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్య వైఖరి మూలంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఇకనైనా రోడ్ల నిర్మాణాలు చేపట్టి రవాణా మార్గాన్ని మెరుగుపరచాల్సిందిగా కో