జాతీయ వార్తలు

స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛభారత్- వికసిత్ భారత్, పర్యావరణ హిత

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
1 month ago
◉ 19 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: ఈరోజు పల్సి గ్రామంలో కలెక్టర్ భవేష్‌ మిశ్రా ఆదేశాల మేరకు డి ఆర్ డి ఏ విజయలక్ష్మి మేడం గారు చెప్పిన ఆదేశాల మట్టి గణేష్ నిమజ్జనం అనంతరం మొక్కలు నాటడం గ్రామ సర్పంచ్ దేవరీ సత్యవ్వ రాములు ఉపసర్పంచ్ అబ్బాయి గజ్జరం గ్రామ పంచాయతీ సెక్రెటరీ పాండురంగ సింగ్ వార్డ్ మెంబర్ సభ్యులు టీ ఏ జక్కుల మహేష్ సార్ సీనియర్ మేటి పోకల నిఖిల్ మించు భోజన్న గ్రామ ప్రజలు యువకులు కెమికల్ గణేష్ ని అరికడదాం మట్టి గణపతిని ప్రజల లోపలకి తీసుకువెళ్దాం అన్న నినాదం చేస్తూ రాబోయే నీటిని కాలుష్యం కాకుండా కాపాడుదాం ప్లాస్టిక్ ని నివారిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం మొక్కలను నాటుదాం భావితరాలకు చేయూతనిద్దాం పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం పాటుపడదాం జై జవాన్ జై కిసాన్ జై బోలో గణేష్ మహరాజ్ కీ జై

మానవసేవని మాధవసేవ
గర్భస్థ శిశు లింగ నిషేధ చట్టం అమలు బలోపేతం
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
"ఫైర్‌సైడ్ చాట్ "లో పాల్గొన్న మంత్రి లోకేష్
లింబా కె  లో మహిళా సమైఖ్య భవనం , హెల్త్ సెంటర్ భవనాలను ప్రారంభించిన
 విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
కుబీర్: నిమిషాల్లోనే గంజాయి టెస్ట్.. ఎస్సై
ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య ప్రకారం జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ