జాతీయ వార్తలు

గర్భస్థ శిశు లింగ నిషేధ చట్టం అమలు బలోపేతం

Reporter
Prabhakar Ealuru Incharge
1 month ago
◉ 14 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం,ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గర్భస్థశిశు లింగ నిషేధచట్టం అమలు బలోపేతం దిశగా జరిగిన వర్క్ షాప్ కు ఏపీ రాష్ట్ర అదనపు సంచాలకులు డా.కె.వి.ఎన్ .ఎస్ అనిల్ కుమార్ హాజరయ్యారు.ఈ చట్టం అమలు బలోపేతానికి కేంద్ర ఉన్నతస్థాయి కమిటీ సూచించిన సిఫారసుల అమలుపై ఏపి తరపున అభిప్రాయాలను తెలి పారు.ఏలూరు జిల్లావైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారి శ్రీనివాసరావు,అనంతపురం జిల్లా వైద్యఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి నాగరాజు కూడా పాల్గొన్నారు.

మానవసేవని మాధవసేవ
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
"ఫైర్‌సైడ్ చాట్ "లో పాల్గొన్న మంత్రి లోకేష్
లింబా కె  లో మహిళా సమైఖ్య భవనం , హెల్త్ సెంటర్ భవనాలను ప్రారంభించిన
 విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛభారత్- వికసిత్ భారత్, పర్యావరణ హిత
కుబీర్: నిమిషాల్లోనే గంజాయి టెస్ట్.. ఎస్సై
ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య ప్రకారం జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ