రేషన్ కార్డ్ కేవైసీ విదేశాల వ్యక్తులకు యాప్
Menchu Bhojanna
Adilabad Incharge
◉
75 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: ఈ అప్స్ Play store నుండి డౌన్లోడ్ చేయండి 1,Mera Ekyc, 2, Aadar face RD ఈ రెండు డౌన్లోడ్ చేయండి చేసిన తరువాత యాప్ ఓపెన్ అయినా తరువాత 1 & 2 కాలమ్ స్టేట్ అడుగుతుంది స్టేట్ enter చేసిన తరువాత మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ ఎంటర్ చేసిన తరువాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు otp వస్తుంది otp ఎంటర్ చేయండి తర్వాత ఫ్రంట్ లేక బ్యాక్ కెమెరా ఆన్ చేయండి అప్పుడు మీ ఫేసు కెమెరా ముందు పెట్టండి దానిపై గ్రీన్ కలర్ రింగ్ వస్తుంది గ్రీన్ కలర్ రాగానే ఆటోమేటిక్గా ఫోటో అప్డేట్ అయి ఈ కేవైసీ అయిపోతుంది ఈ కేవైసీ అయిన తర్వాత y అని వస్తుంది అప్పుడు మీది ఈ కేవైసీ కంప్లీట్ అవుతుంది ఇది మన ఇండియాలో కాకుండా ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్న ఈ కేవైసీ అవుతుంది