అంతర్జాతీయ వార్తలు

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణి

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
1 month ago
◉ 19 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణి. నేడు కుబీర్ మండల కేంద్రంలో ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ముధోల్ తాలూకా శాసనసభ్యులు "శ్రీ పవర్ రామారావ్ పటేల్ " గారు మరియు పల్సి గ్రామ సర్పంచ్ "ద్యావరి సతవ్వ/రాములు గారి చేతుల మీదుగా పల్సి గ్రామానికి చెందినటువంటి 27 మంది లబ్దిదారులకు మంజూరు పత్రాలను పంపిణి చెయ్యడం జరిగింది ఎవరైతే ఇంకా ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు ఉన్నారో త్వరలో వారికీ కూడా ఇండ్లు మంజూరు అయ్యేలా చూడాలని MLA గారికి విజ్ఞప్తి చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు లబ్దిదారులు గ్రామస్థులు పాల్గొన్నారు

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా: కలెక్టర్
  బతుకమ్మ సంబరాలు వేడుకలు పల్సి
రైతుల భూ సమస్యల పరిష్కారానికి
కుబీర్: చేతివృత్తులకు అండగా ‘వోకల్ ఫర్ లోకల్'
విచారణ చేయిస్తాం
బ్యాంక్   నగదు పక్కదారి.. ఐకేపీ తీరిది
కుబీర్: ఆటో బోల్తా.. పలువురికి గాయాలు
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్, రిమాండ్‌
తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా అప్ గ్రేడ్ చేసి 9 కోట్ల నిధులు ఇచ్చినందుకు