కుబీర్: ప్రజల సమస్యల పరిష్కారం కోసమే 'ప్రజావాణి'
Menchu Bhojanna
Adilabad Incharge
◉
13 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: కుబీర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం ఇక నుండి కలెక్టర్ ఆఫీస్ లో లేకుండా మండల లో ఎంపీడీవో కార్యాలయం ప్రజావాణి కార్యక్రమం చేపట్టడం నిర్వహించనున్నట్లు ఎంపీవో భీమేష్ తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. 23 శాఖలకు చెందిన అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు