MLA,MLC క్వార్టర్స్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Prabhakar
Ealuru Incharge
◉
12 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: అమరావతి అభివృద్ధిలో భాగంగా గురువారం ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ క్వార్టర్సును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు.నూతన భవనాలను సీఆర్ డిఏ సాధారణ పరిపాలన శాఖకు అందించారు.రాయపూడిలో 12 టవర్లుగా ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల నివాస భవనాలను నిర్మించిన సంగతి తెలిసిందే.ఒక్కోఫ్లాట్ 3,500 చ.అ. విస్తీర్ణంతో 288 ఫ్లాట్లను సి ఆర్ డి ఏ నిర్మించింది.