జిల్లా కేంద్రాల్లో ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లు
Menchu Bhojanna
Adilabad Incharge
◉
13 Views
గాయత్రి న్యూస్ ,హైదరాబాద్: TG: ఆర్మీ నియామకాల్లో రాష్ట్ర యువతను ప్రోత్సహించడం కోసం ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు CM రేవంత్ తెలిపారు. సదరన్ కమాండ్ అధికారులతో భేటీ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. స్థానిక యువతకు భారీగా అవకాశాలు కల్పించే లక్ష్యంతో జిల్లా కేంద్రాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని వారిని కోరారు. దీనికి లెఫ్టినెంట్ జనరల్ రాజేశ్ పుష్కర్ సుముఖత వ్యక్తం చేశారు.