మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Prabhakar
Ealuru Incharge
◉
24 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఫేజ్-1 పనులకు రూ.30,436 కోట్లకు పైగా నిధులను ఆమోదిస్తూ మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లలో రూ. 12,600 కోట్లకు పైగా సాయం అందించడంతో పాటు నిర్వాసితులకు అండగా నిలిచామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.