అంతర్జాతీయ వార్తలు

రాజరాజేశ్వర విగ్రహాలను జలాభిషేకం కోసం బ్రహ్మేశ్వర్ జలపాతానికి ఒక వ్యక్తి మృతి

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
2 months ago
◉ 70 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం విషాదం నెలకొంది. శ్రావణమాసం సందర్భంగా శనివారం పార్డి (బి) గ్రామం నుంచి ఆనవాయితీగా రాజరాజేశ్వర విగ్రహాలను జలాభిషేకం కోసం బ్రహ్మేశ్వర్ జలపాతానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి వెళ్లిన గుడాల సాయినాథ్ (55) స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుండంలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై కృష్ణారెడ్డి వివరాలు సేకరిస్తున్నారు.

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా: కలెక్టర్
  బతుకమ్మ సంబరాలు వేడుకలు పల్సి
రైతుల భూ సమస్యల పరిష్కారానికి
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణి
కుబీర్: చేతివృత్తులకు అండగా ‘వోకల్ ఫర్ లోకల్'
విచారణ చేయిస్తాం
బ్యాంక్   నగదు పక్కదారి.. ఐకేపీ తీరిది
కుబీర్: ఆటో బోల్తా.. పలువురికి గాయాలు
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్, రిమాండ్‌