అంతర్జాతీయ వార్తలు

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
2 months ago
◉ 24 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ యువకులు మృతి చెందారు. మృతుల్లో నిజామాబాద్ శివారు గూపన్‌పల్లికి చెందిన రాహుల్ ఉన్నారు. అతడు MS చదివేందుకు 3 నెలల క్రితమే అమెరికాకు వెళ్లారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలు, మిగతా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా: కలెక్టర్
  బతుకమ్మ సంబరాలు వేడుకలు పల్సి
రైతుల భూ సమస్యల పరిష్కారానికి
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణి
కుబీర్: చేతివృత్తులకు అండగా ‘వోకల్ ఫర్ లోకల్'
విచారణ చేయిస్తాం
బ్యాంక్   నగదు పక్కదారి.. ఐకేపీ తీరిది
కుబీర్: ఆటో బోల్తా.. పలువురికి గాయాలు
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్, రిమాండ్‌