జాతీయ వార్తలు

తాడు వారి ఆర్&ఆర్ కాలనీలో హౌసింగ్ ఎం.డి. పర్యటన

Reporter
Prabhakar Ealuru Incharge
2 months ago
◉ 62 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: తాడువాయి ఆర్ అండ్ ఆర్ కాలనీలో స్పెషల్ సెక్రటరీ & హౌసింగ్ ఎం.డి.కె.హెప్సీబా రాణి శనివారం పర్యటించారు.జంగారెడ్డిగూడెం అర్బన్ నందు PMAY-2.O గృహాలను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్ష లోSE టి. వేణుగోపాల్,జిల్లా హౌసింగ్ DHH జి. సత్యనారాయణ , కె.వి.వి. ప్రసాద్ EE హౌసింగ్,జి.రామకృష్ణ DEE హౌసింగ్,తహశీల్దార్ K.శ్లీవజోజి,AE హౌసింగ్,వర్క్ ఇన్స్ పెక్టర్ పాల్గొన్నారు.

మానవసేవని మాధవసేవ
గర్భస్థ శిశు లింగ నిషేధ చట్టం అమలు బలోపేతం
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
"ఫైర్‌సైడ్ చాట్ "లో పాల్గొన్న మంత్రి లోకేష్
లింబా కె  లో మహిళా సమైఖ్య భవనం , హెల్త్ సెంటర్ భవనాలను ప్రారంభించిన
 విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛభారత్- వికసిత్ భారత్, పర్యావరణ హిత
కుబీర్: నిమిషాల్లోనే గంజాయి టెస్ట్.. ఎస్సై