మహాగాం గ్రామం లో గోదాముల నిర్మాణానికి పది ఎకరాల స్థలం కేటాయింపు
Menchu Bhojanna
Adilabad Incharge
◉
15 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: మహాగాం గ్రామం లో గోదాముల నిర్మాణానికి పది ఎకరాల స్థలం కేటాయింపు ధాన్యం నిల్వలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు *వెల్లడించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్* రైతులు పండించిన ధాన్యం విలువలకు ఇబ్బందులు కలగకుండా బైంసా మండలంలోని మహగాం గ్రామంలో గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం పది ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ వెల్లడించారు. బుధవారం హైదరాబాదులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొసీడింగ్ ను (జిల్లా కలెక్టర్ ఉత్తర్వు కాపీని) అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విఠలేశ్వర ఆలయం వెనుక ఉన్న 218 సర్వే నంబర్ లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించడం జరిగిందని, ఈ భూమిని తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్