వరద ఉధృతిలో పడిన ఎమ్మెల్యే, కలెక్టర్,ఎస్పీ
Prabhakar
Ealuru Incharge
◉
12 Views
గాయత్రి న్యూస్ ,శ్రీకాకుళం: శ్రీకాకుళంజిల్లాలో వరదలను పరిశీలించేందుకు వెళ్లి వరద ఉధృతిలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్,కలెక్టర్,ఎస్పీ,ఇతర అధికారులు కొట్టుకుపోతున్న వెంటనే స్పందించిన NDRF, SDRF బృందాలు యుద్ధప్రాతిపదికన ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీలతో సహా అధికారులను కాపాడారు.ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటనలో ఎవరి ప్రాణాలు పోకుండా కాపాడిన ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ ఎఫ్ బృందాలను ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.