ప్రత్యేక కథనాలు

పేకాట స్థావరంపై CCS బృందం దాడి.

Reporter
Puthala Naveen Mandal Reporter
3 months ago
◉ 10 Views
News Image

గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై CCS బృందం మంగళవారం సాయంత్రం దాడి నిర్వహించింది.ఈ దాడిలో పేకాట ఆడుతున్న 09 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,990 నగదు,02 ద్విచక్ర వాహనాలు,09 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.అదుపులోకి తీసుకున్న వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఘనపూర్ పోలీస్ స్టేషన్ SHOకు అప్పగించారు.ఈ ఘటనలో మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

వరద ఉధృతిలో పడిన ఎమ్మెల్యే, కలెక్టర్,ఎస్పీ
వరద ఉధృతిలో పడిన ఎమ్మెల్యే, కలెక్టర్,ఎస్పీ
వరద ఉధృతిలో పడిన ఎమ్మెల్యే, కలెక్టర్,ఎస్పీ