వరల్డ్ ఉమెన్స్ ఆసియా కప్(టీ20) గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు
Shiva Kumar
Prakasam Reporter
◉
109 Views
గాయత్రి న్యూస్ ,గుంటూరు: వరల్డ్ ఉమెన్స్ ఆసియా కప్(టీ20) 2026ను గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు.. మన ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన శ్రీ చరణి అద్భుతమైన బౌలింగ్‌తో 4 వికెట్లు తీసింది. అద్భుతమైన ఆట తీరు, బృందస్ఫూర్తితో ఫైనల్ గెలిచి 8వ సారి విజేతగా నిలిచారు..