శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శోభాయాత్ర కుప్టీ
Menchu Bhojanna
Adilabad Incharge
◉
22 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: కుప్టీ గ్రామంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి శోభయాత్ర భక్తి భజనలతో ఊరేగింపు కార్యక్రమంలో మహారాజ్ గారి ఆధ్వర్యం లో కల కీర్తన రాత్రి వేళ లో ఉదయం పల్లకి ఊరేగింపు అనంతరం గ్రామ సర్పంచ్ చిన్ను అన్నదాన కార్యక్రమం VDC ఆధ్వర్యంలో vdc సభ్యులు గ్రామ సర్పంచ్ మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు