అన్నపూర్ణ దేవి అవతారం
Menchu Bhojanna
Adilabad Incharge
◉
13 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: పల్సి గ్రామంలో సర్వజని దుర్గామాత దుర్గామాత అలంకార అన్నపూర్ణ దేవి ఈరోజు రూపంలో కూరగాయల మాలతో ఘనంగా డెకరేషన్ చేసి భక్తులకు ఆకర్షించుకుని విధానిగా అలంకరణ చేసి అదేవిధంగా మరియు ఈరోజు నైవేద్యం దద్దోజనం చేసి ప్రజలు పెద్ద ఎత్తున ఆర్తి సమయంలో పాల్గొని మరి భగవంతుని సన్నిధిలో చేర్చి ఆర్థిక తీసుకొని ముగించడం జరిగినది