అక్కడమిక్ ఇన్ స్ట్రక్టర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
Prabhakar
Ealuru Incharge
◉
26 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు DEO ఆదేశాలమేరకు కుకునూరుమండలంలోని MPPSకిష్టారం,నెమలిపేట,మారేడుబాక,MPUPSబంజరగూడెంపాఠశాలల్లో అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను తాత్కాలికప్రాతిపదికన(8నెలల కాలవ్యవదిలో)నియమించేందుకు అర్హులైన SGT అభ్యర్ధులనుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు MEO సోమవారం ప్రకటన విడుదలచేశారు.ఈనెల21వతేది సాయంత్రం5.00 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.