రెండు రైస్ మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు బియ్యం
Menchu Bhojanna
Adilabad Incharge
◉
62 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: గాయత్రి న్యూస్ అదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మేంచు భోజన్న రెండు రైస్ మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు లోకేశ్వర్ మండల్ గ్రామం నగర్ ప్రాంతంలో గల రెండు రైస్ మిల్లులో శుక్రవారంవిజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారంలో గల రెండు రైస్ మిల్లులో శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. కె ఎస్ ఆర్ రైస్ మిల్లులో తనిఖీలు చేయగా దాదాపు 5385.246 మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువగా ఉందని దాని విలువ రూ.12 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. అలాగే శ్రీ లక్ష్మీనరసింహ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించగా దాదాపు 5746 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ దాదాపు రూ.13 కోట్ల వరకు